Today History: చరిత్రలో ఈరోజు ఏం జరిగింది?
చరిత్రలో ఫిబ్రవరి 24న జరిగిన ముఖ్య సంఘటనలు..
2022: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన రోజు
2020: ప్రొడ్యూసర్ హార్వే వైన్స్టెయిన్ కారణంగా ‘మీ టూ’ ఉద్యమం మొదలు
2018: భారతీయ సినిమా నటి శ్రీదేవి మరణం (జననం.1963).
2013: క్లారినెట్ విద్వాంసుడు షేక్ సాంబయ్య మరణం (జననం.1950).
2010: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ ఫీట్‌ను సాధించాడు.
2008: క్యూబా ప్రెసిడెంట్ పోస్ట్ కు ఫిడెల్ క్యాస్ట్రో రాజీనామా
1981: టాలీవుడ్ స్టార్ హీరో నాని జననం
1981: ప్రిన్స్ చార్లెస్, డయానాల పెళ్లిని దృవీకరించిన బకింగ్‌హామ్ ప్యాలెస్
1976: క్యూబాలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
1967: హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణం
1955: ఆపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జననం
1948: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జననం
1944: సెంట్రల్ ఎక్సైజ్ డే ప్రారంభం
1942: అమెరికా షార్ట్ వేవ్ రేడియో ప్రారంభించబడింది.
1938: మొదటి సారిగా నైలాన్ దారాన్ని ఉపయోగించటం మొదలైంది.
Recent Comment