ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సారి మంచి జోరు గా కోన సాగుతోంది. మ్యాచ్ లన్నీ చివరి వరకు నువ్వా నేనా అనేలగా జరుగుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన శాటిలైట్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ వారు దక్కించుకోగా, దిగితే స్ట్రీమింగ్ వితిక వారు దక్కించుకున్నారు.
అయితే ఫెయిర్ ప్లే అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ దీనిలో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని చూడవచ్చని తమన్నా ప్రమోట్ చేసింది. ఈ ఫెయిర్ ప్లే అనే బెట్టింగ్ యాప్ కు అధికారికంగా ప్రసార హక్కులు లేవు.
దీనిపై వయాకామ్ 18 వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సైబర్ కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 29 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.
అక్రమంగా ప్రసారం చేయడం వల్ల వయాకామ్ 18 వారికి నష్టం రావచ్చు.
దీనిపై తమన్నా ఎలా స్పందిస్తుందో , సదరు బెట్టిం యాప్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి
Recent Comment