Category: క్రీడలు

రాణించిన ఋతురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ ఉతప్ప 3 పరుగులు, మొయిన్ అలీ ఒక పరుగు చేసి అవుట్ అయ్యారు. శివం దూబే 19 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు

Read More

పంజాబ్ సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం

పంజాబ్ సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ సూపర్ కింగ్స్ 151 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
పంజాబ్ సూపర్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లివింగ్ స్టోన్ చెలరేగి పోయాడు. కేవలం 33 బంతుల్లో 60 పరుగులు చేశాడు.

Read More

పంజాబ్ సూపర్ కింగ్స్ – 151 అల్ అవుట్

పంజాబ్ సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ సూపర్ కింగ్స్ 151 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
పంజాబ్ సూపర్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లివింగ్ స్టోన్ చెలరేగి పోయాడు.

Read More

ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు 17 పరుగుల తేడాతో ఘన విజయం

రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
ఓపెనర్ లు అనూజ్ రావత్ డక్ అవుట్ కాగా, మరో ఓపెనర్ డుప్లెసిస్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Read More

లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడా తో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం

లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Read More

కే ఎల్ రాహుల్ సెంచరీ ; లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు 199/4, ధాటి గా ఆడుతున్న ముంబై ఇండియన్స్

లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Read More

రాణించిన నితిష్ రానా, రస్సెల్ ; కోల్ కతా నైట్ రైడర్స్ 175/8

కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఆరోన్ ఫించ్(7), వెంకటేష్ అయ్యర్ (6)తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు

Read More

గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు, తడబడుతున్న రాజస్థాన్ రాయల్స్

గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్ నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు వేడ్ 12 పరుగులు, గిల్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్ టైటాన్స్ ను కెప్టెన్ హార్డిక్ పాండ్య అభినవ్ మనోహర్ లు నాలుగవ వికెట్ కు పరుగులు జోడించారు

Read More

చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు 216/4, తడబడుతున్న రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు

చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప కేవలం 50 బంతుల్లో 88 పరుగులు (4×4|6×9) చేశాడు.

Read More

రమీజ్ రాజా ప్రతిపాదనకు, లభించని మద్దతు

రమీజ్ రాజా ప్రతిపాదన : భారత, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో మెగా టోర్నీ నిర్వహించాలని, దాని ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం కూడా వస్తుందని అంచనా వేశాడు. ఇప్పటి వరకు నాలుగు దేశాలతో టోర్నీ ICC కూడా నిర్వహించలేదు

Read More

నిలకడగా ఆడుతున్న సన్ రైజర్స్, హైదరాబాద్

గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

Read More

తడపడుతున్న లక్నో సూపర్ జెయింట్స్

రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు లో Shimron Hetmyer ఒక్కడే అర్ధ శతకం తో రాణించాడు. Shimron Hetmyer 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అశ్విన్ 28 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు బట్లర్ 13 పరుగులు, పడిక్కల్ 29 పరుగులు చేశారు
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో హోల్డర్, గౌతమ్ చెరో రెండు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు
అనంతరం 166 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్,14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాలలో పడింది. రాహుల్, గౌతమ్ లు బౌల్ట్ బౌలింగ్ లో డక్ అవుట్ అయ్యారు. హోల్డర్ ను 8 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు. క్విన్ టన్ డికాక్, దీపక్ హుడా క్రీజ్ లో ఉన్నారు

Read More
Loading

Recent Comment