RRR ప్రపంచ వ్యాప్తం గా విడుదల కావడానికి ౩ గంటలే ఉంది.  విడుదలకు ముందే రికార్డు లు క్రియేట్ చేస్తున్న RRR, విడుదలైన తరువాత ఎన్ని రికార్డు లు సృష్టిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు.  RRR భారత దేశం గరించదగ్గ సినిమా అనడంలో సందేహం లేదు

ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఈ సినిమా విశేషాలను, సందీప్ రెడ్డి వంగా ద్వారా, దర్శక ధీరుడు రాజమౌళి మనతో పంచుకున్నారు.