శ్రీ శుభగృహ రియల్ ఎస్టేట్ వారు మెగా స్టార్ చిరంజీవి ని బ్రాండ్ అంబాసిడర్ నియమించుకున్నారు.  దీని కోసం ఒక వాణిజ్య ప్రకటన ను చిత్రీకరించారు. దీనికి పుష్ప దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు.

వాణిజ్య ప్రకటన ను కూడా సినిమా లెవెల్లో చిత్రీకరించారు. భారీ తారా తోరణం, మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ, అనసూయ ఈ యాడ్ లో నటించారు.  ఒకసారి మీరు కూడా ఈ యాడ్ ను చూసేయండి.