ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే తిలక్ వర్మ 45 బంతుల్లో 65 పరుగులు, వధేర 24 బంతుల్లో 49 పరుగుల తో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ 18 పరుగు లిచ్చి 5 వికెట్ తీశాడు
Recent Comment