Category: రాజకీయాలు

45 రోజులకే దిగిపోయిన బ్రిటన్ ప్రధాని ; రిషి సునాక్ కు అవకాశం

బ్రిటన్ ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన లీజ్ ట్రస్ గత నెలలో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. లీజ్ ట్రస్ చేపట్టిన కార్యక్రమాలకు తన సొంత పార్టీ నుండి వ్యతిరేకత వచ్చింది. ఒక పక్క ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలో, దేశాన్ని నడపలేక తన పదవికి రాజీనామా చేశారు లీజ్ ట్రస్.

Read More

చంద్రబాబు వల్లే ఇలా జరిగింది.. మంత్రి రాంబాబు సంచలన కామెంట్స్…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu )మీద అలాగే ఈనాడు పత్రిక మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu ) మండిపడ్డారు.ఏపీ సీఎం పై చంద్రబాబు మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు

Read More

టీఆర్ఎస్ కు పోటీగా టీడీపీ.. చంద్రబాబు ధీమా…

రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు.సమయాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. ఇక ఏపీలో(Ap ) అధికారం కోల్పోయి విపక్ష్మంలో ఉన్న తెలుగుదేశం(TDP) పార్టీ తెలంగాణలో (Telangana)మళ్ళీ తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Read More
Loading

Recent Comment