ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా సలార్ (Salaar)  ప్రభాస్ కి బాహుబలి తరవాత వచ్చిన మొదటి విజయం. 

అయితే ఈ ఏప్రిల్ 21న స్టార్ మా (Star Maa) లో సలార్ ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆదివారం సాయంత్రం 5:30 కు  ప్రసారం చేస్తున్నారు.

దీనికీ సంబందించి సలార్ బైక్ కాంటెస్ట్ (Salaar Bike Contest) నిర్వహిస్తున్నారు.  ఈ కాంటెస్ట్ ప్రోమోను మీరు ఒక లుక్ వేసేయండి. బైక్ గెలుచుకోవచ్చు