గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ఓపెనర్ లు వేడ్ 19 పరుగులు, గిల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ హార్డిక్ పాండ్య 50 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
సన్ రైజర్స్, హైదరాబాద్ బౌలర్ల లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా, జన్ సేన్, ఉమ్రాన్ మాలిక్ చెరో ఒక వికెట్ తీశారు.
అనంతరం 163 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్, హైదరాబాద్ కు శుభారంభం లభించింది. ఓపెనర్ లు అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్ మొదటి వికెట్ కు 6.4 ఓవర్ల లో 50 పరుగులు జోడించారు
Recent Comment