మలేషియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఢీ కొట్టుకున్నాయ్. ఈ సంఘటనలో 10 మంది మృతి చెందారు. లుమట్ బేస్ లో శిక్షణ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
రాయల్ #మలేషియన్ నేవీ 90వ వార్షికోత్సవ వేడుకల రిహార్సల్ ఈరోజు విషాదకరమైన మలుపు తిరిగింది. ఒక హెలికాప్టర్ స్విమ్మింగ్ పూల్ లో పడి పోగా, మరోకటి ఒక స్టేడియంలో పడిపోయింది. రెండు హెలికాప్టర్లలో ఉన్నా 10 మంది మరణించారు.
ఇది ఒక దురదృష్టకర సంఘటన.
Recent Comment