యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించింది.
‘రాధేశ్యామ్’ అమెజాన్ ప్రైమ్ లో లో రేపే విడుదల (1st April)
శర్వానంద్(Sharwanand), రష్మిక మందన్నా(Rashmika Mandanna), జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu Meeku Joharlu) దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్(Sri Lakshmi Venkateswara Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు, సోనీ లివ్ లో ఈ ఉగాది నుంచి అనగా 2nd ఏప్రిల్ నుంచి చూడవచ్చు.
ఈ ఉగాదికి కావాల్సినంత వినోదం. చూసి ఆనందించండి.
ఇవే కాకుండా టెలివిజన్ లో కూడా కావాల్సినంత వినోదం ఈ సారి ఉగాదికి.
Recent Comment