సుడిగాలి సుధీర్, డోలీషా, శివ బాలాజీ ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. ఈ చిత్రానికి అరుణ్ విక్కీరాల దర్శకుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్ర టిజర్ ను విడుదల చేశారు.
ఈ టీజర్ లో ‘బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పు ఎలా అవుతుంది.? అనే సంభాషణలు ఆసక్తి ని కలిగిస్తున్నాయి.
రంగ్, రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ లు సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది.
ఈ చిత్రం లో, సుడిగాలి సుధీర్, అజయ్ శ్రీవాస్తవ అనే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ పాత్ర పోషిస్తున్నాడు
Recent Comment