ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. 25 మందితో కూడిన కొత్త మంత్రివర్గ జాబితా తాజాగా విడుదలైంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గ జాబితాను విడుదల చేశారు. కాగా, రెండు రోజుల క్రితం మొత్తం 24 మంది మంత్రుల రాజీనామా పత్రాలను తీసుకొన్న ముఖ్యమంత్రి వాటిని గవర్నర్‌కు పంపారు. కొత్త కేబినెట్ ఫైనల్ లిస్ట్ గవర్నర్‌కు చేరగానే పాత మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు.

ఏపీ కొత్త కేబినెట్ పైనల్ లిస్టును పరిశీలిస్తే..

1.విడదల రజిని
2.కాకాణి గోవర్ధన్‌రెడ్డి
3.అంజాద్‌ భాష
4.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
5.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
6.పినిపె విశ్వరూప్‌
7.గుమ్మనూరు జయరాం
8.ఆర్కే రోజా
9.ఉషశ్రీ చరణ్‌
10.తిప్పేస్వామి
11.చెల్లుబోయిన వేణుగోపాల్‌
12.నారాయణస్వామి
13.గుడివాడ అమర్నాథ్‌
14.దాడిశెట్టి రాజా
15.బొత్స సత్యనారాయణ
16.రాజన్నదొర
17.ధర్మాన ప్రసాదరావు
18.సీదిరి అప్పలరాజు
19.జోగి రమేష్‌
20.అంబటి రాంబాబు
21.కొట్టు సత్యనారాయణ
22.తానేటి వనిత
23.కారుమూరి నాగేశ్వరరావు
24.మేరుగ నాగార్జున
25.బూడి ముత్యాలనాయుడు