ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చాలా రసవత్తరం గా సాగుతోంది. భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు, సెంచరిల మీద సెంచరీలు బాదేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ ఎలక్షన్ ప్రీమియర్ లీగ్ (Indian Election Premiere League) వంతు వచ్చింది.

దేశ వ్యాప్తం గా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.  మొదటి దశలో భాగం గా 102 లోక్ సభ (Lok Sabha) స్థానాలకు మరియు అరుచల ప్రదేశ్(Aruna Chal Pradesh) , సిక్కిం(Sikkim) శాసన సభ ఎన్నికలు ఈ రోజు ఏప్రిల్ 19న ప్రారంభం.  తమిళనాడు (Tamilnadu) లోని మొత్తమ్ 39 లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్.

ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాదిరిగా, ఇండియన్ ఎలక్షన్స్ ప్రీమియర్ లీగ్ దాదాపు ఏడు వారాల పాటు కొనసాగుతుంది.

BJP, ఇండియా (India) కూటమి ల మధ్య హోరా హోరీగా పోరు కొనసాగవచ్చు.  Prime Minister Narendra Modi చరిష్మా తో ఏక పక్షంగా కొనసాగవచ్చు.