సినీ నటుడు బాబు మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. గురువారం నాడు ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ప్రజా శాంతి పార్టీ తరపున బరిలో దిగుతారనుకుంటే, అందరికి షాక్ ఇస్తూ స్వతంత్ర అభ్యర్థి గా బరిలో దిగుతున్నారు.
కే ఎ పాల్ తనకు కండువా కప్పి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పారు. అయితే తానూ ఎలాంటి పదవి కానీ, సభ్యత్వం కానీ తీసుకోలేదు. అభిమానుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నానని అన్నారు
Recent Comment