ఒక బాధ్యతాయుతమైన పదవి లో ఉన్న నేను అందరితో స్నేహపూర్వకం గా ఉంటాను. రాజ్ భవన్ పట్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోదని, Protocol పాటించడం లేదని గవర్నర్ తమిళ సై ఆరోపించారు. ఒక మహిళను గౌరవించే పద్ధతి ఇది కాదు. ఉగాది వేడుకలకు ఆహ్వానిస్తే ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు రాలేదు. గవర్నర్ గా నేను రైలు, రోడ్ మార్గాల ద్వారా మాత్రమే ప్రయాణించగలుగుతున్నాను డ్రగ్స్ కేసు ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు.
తెలంగాణ గవర్నర్ తమిళ సై, Prime Minister మోడీని, అమిత్ షా ని కలిసి తెలంగాణ గవర్నమెంట్ వ్యవహార శైలి పై నివేదిక సమర్పించారు.!
బిజెపి యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల లో గవర్నర్ ల తో సమస్యలు వస్తున్నాయి. గవర్నర్ కు కొన్ని ప్రత్యెక అధికారాలు, ప్రత్యేక పరిస్థితులలో ఉంటాయి. అయితే రాష్ట్రాలకు కు పాలనా పరంగా Chief Minister కు విశేష అధికారాలు ఉంటాయి.
Recent Comment