మొగలి రేకులు సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఆర్ కె సాగర్, తన కొత్త సినిమా ‘ది 100’ తో రాబోతున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్.
ఈ చిత్రం యొక్క టీజర్ ను చిరంజీవి తల్లి అంజనా దేవి గారు లాంచ్ చేశారు. మిష నారంగ్ కధానాయిక గా నటిస్తోంది. ధన్య బాలకృష్ణన్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాని రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, తారక్ రామ్ లు క్రియ ఫిలిం కప్ పతాకం పై ధమ్మా ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆర్ కె సాగర్ IPS అధికారి పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు అద్భుతం గా చిత్రీకరించారు .
ఈ టీజర్ ను మీరు ఒక లుక్ వేసేయండి
Recent Comment