లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వంలో విజయ్ (Vijay), త్రిష(Trisha) హీరో హీరోయిన్లు గా వచ్చిన లియో (Leo) సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ కనగరాజ్ చిత్రాలు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ (Rajanikanth) 171వ సినిమాని సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తున్న విషయం మనందరికి తెలిసిందే, ఈ చిత్ర టైటిల్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఓక పోస్టర్ ద్వారాప్రకటించారు. ఈ పోస్టర్‌లో రజనీకాంత్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. అనిరుధ్ (Anirudh)ఈ చిత్రాని సంగీతం అందిస్తున్నారు
జైలర్ (Jailer) సూపర్ హిట్ తరవాత, సన్ పిక్చర్స్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం
Recent Comment