పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం మనమే (Maname) శర్వానంద్ (Sharvanand) , కృతి శెట్టి (Kriti Shetty) నాయక నాయికలు.  హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు. 

ఈ టీజర్‌లో శర్వానంద్, కృతి శెట్టి తో పాటు ముద్దులొలికే ఒక చిన్న పాప ప్రధాన పాత్ర పోషిస్తోంది.  చూడబోతుంటే ఈ టీజర్ లో ఉదయ కిరణ్ (Uday Kiran)  సినిమా ‘చిత్రం’ పోలికలు కనిపిస్తున్నాయి.  ఈ టీజర్ చివర వచ్చే డైలాగ్ చాలా బాగుంది.

మనమే టీమ్ కు  వార్త వినోదం తరపున all the best