సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన పుష్ప- పార్ట్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యం గా హిందీ లో ఈ సినిమా పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి.
మరీ ముఖ్యం గా ఈ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగు, శ్రీ వల్లీ సాంగ్, శ్రీ వల్లి సాంగ్ లో నడక వైరల్ అయ్యాయి
ఈ సినిమాని, స్టార్ మా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చ్ 13 న ప్రసారం చేశారు. స్టార్ మా వారు ఇస్మార్ట్ జోడీ కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు ఈ పుష్ప చిత్రం కోసం
టెలివిజన్ లో కూడా పుష్ప రికార్డు బ్రేకింగ్ 22.54 TRP రేటింగ్స్ సాధించిందనే చెప్పాలి. Highest TRP రికార్డు కూడా అల్లు అర్జున్ ఖాతాలోనే ఉంది. గతం లో వచ్చిన అల వైకుంఠపురం లో ౩౦ TRP పాయింట్ లు సాధించింది.
Recent Comment