సామాజిక సమీకరణాల ప్రాతిపదికన కొత్త మంత్రి వర్గం ఏర్పాటు. ఎలక్షన్ ఫలితాలు మాదిరిగా ఉత్కంఠను కలిగిస్తోంది. కొత్త మంత్రి వర్గం లో ఎవరికీ చోటు దక్కుతుంది అనేది తెలియాలి. జగన్ చివరి నిమిషం లో కూడా మంత్రి వర్గ కూర్పు లో మార్పులు చేశారని తెలుస్తోంది. సీనియర్ మంత్రుల లో పెద్ది రెడ్డి, బొత్స, ఆది మూలపు సురేష్ ల కు కొత్త మంత్రి వర్గం లో చోటు దక్కింది. సీనియర్ కోటాలో ధర్మాన పేరు కూడా దాదాపు ఖరారైనట్లే. కొత్త గా మంత్రి వర్గ లో కి వచ్చిన వారు రజని, జోగి రమేష్, కాకాని, గుడివాడ అమర్నాథ్ పాత, కొత్త కలయిక తో మంత్రి వర్గ కూర్పు చేశారని అని తెలుస్తోంది.
కొత్త మంత్రివర్గ కూర్పు కు ముఖ్య మంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల చాలా కసరత్తు చేసిన తరువాతే ఖరారు చేశారు. 10 మంది పాత మంత్రులను కొనసాగించే అవకాశం. రోజా కు రెడ్డి సామాజికర్ వర్గం తరపు మంత్రి పదవి వస్తుందా రాదా. అన్ని ప్రశ్నలకు సమాధానం సాయంత్రం 7 గంటలకు తెలుస్తుంది. కొత్త కాబినెట్ కూర్పు తో పాటు అసంతృప్తుల బుజ్జగింపు కూడా చేయాలి.
Recent Comment