సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం (Guntur Karam)  చిత్రం మిక్స్‌డ్ టాక్ తో కూడా  ప్రపంచ వ్యాప్తం గా 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జీ, శ్రీ లీల (Sree Leela) డాన్స్ గుంటూరు కారం సినిమాకి ప్లస్ పాయింట్లు.  ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గాఉగాది కి రెండు రోజుల ముందు (7th April)  జెమినీ టీవీ (Gemini TV) లో  సాయంత్రం ప్రసారం అయ్యింది.   గుంటూరు కారం 8.5 TRP రేటింగ్ ని సాధించింది

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి (Rajamouli) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా మోగిపోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.