పుష్ప సినిమా చూసి ఐకాన్ స్టార్ ని అభినందించిన మహేష్ బాబు.  దేవి శ్రీ ప్రసాద్ ని రాక్ స్టార్ అని కొనియాడారు.  మైత్రి మూవీ మేకర్స్ కి కూడా అభినందనలు తెలిపారు.

దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.  ఈ సినిమా మీకు నచ్చడం మా అందరికి ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం అందరం కష్ట పడ్డాం.  మీ ప్రసంశలు మాకు మరింత అందాన్నిస్తాయి. థ్యాంక్ యు సో మచ్

బన్నీ ని సుకుమార్ అద్భుతం గా చూపించారు.  బాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.  బన్నీ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయడం లో సుకుమార్ సక్సెస్ అయ్యారు.