మెగా స్టార్ చిరంజీవి భార్య సురేఖ ఇటీవల Atthamma’s Kitchenపేరుతొ వ్యాపారాన్ని ప్రారంభించారు.    Atthamma’s Kitchen కోసం సురేఖ గారు మామిడికాయ పచ్చళ్లు పెట్టారు.

దీనికి సంబంధించిన వీడియో ను Upasana గారు షేర్ చేసారు.  మీరు కూడా చూసి ఆనందించండి.

https://www.instagram.com/reel/C58e_Luv6MN/?utm_source=ig_web_copy_link (copy and paste the link on browser)