ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన  చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల లో కల్లెక్క్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 250 కొట్ల షేర్ సాధించింది.  RRR మూవీ బాలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే రూ.190 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండేది. కానీ ఈ సినిమా ఆ మార్క్ ఇప్పటికే క్రాస్ చేసి రూ.198.75 కోట్ల  నెట్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.  ఈ చిత్రం ప్రస్తుతం రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ తో భారత దేశం లో అత్యధిక సాధించిన జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

‘ఆర్ఆర్ఆర్’ (RRR) విడుదల సమయం లో రాజమౌళి వారాణసి వెళ్లిన సందర్భం లో రాజమౌళి తన అనుభవం లో గంగా మాతా స్టోరీ చెప్పారు…Brut India వారి వీడియో చూసేయండి. ఈ లింక్ ను మీ బ్రౌజరు లో పేస్ట్ చేసి చూడండి

https://www.brut.media/in/entertainment/rrr-rajamouli-and-the-ghats-of-ganga-4ecf255d-eb9b-4ae5-84fc-5dd789fa0255