సూపర్ స్టార్ మహేష్ బాబు ,కీర్తి సురేష్ జంటగా పరుశురాం డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ క్రేజీ సినిమా సర్కారు వారి పాట.షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిన ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో valentine’s day సందర్భంగా Sarkaaru Vaari Paata First Song FEB 14న విడుదల చేస్తున్నారు. ఈ క్రమలో Kalavathi Promo Song రిలీజ్ అయ్యింది. ఈ పాట ఇప్పుడు Youtube లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అతి తక్కువ టైం 5 మిలియన్ వ్యూస్ సాధించి Kalavathi Promo Song కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటలో mahesh babu, keerthy suresh జంట ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమన్ అందించిన ట్యూన్ క్యాచిగా ఉండడంతో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని కూడా అలరిస్తోంది. ఇక feb 14న పూర్తి సాంగ్ రిలీజ్ అయితే ఈ పాట అనేక రికార్డ్స్ బద్ధలు కొట్టడం ఖాయంలా ఉంది. సరిలేరు నికెవ్వరు సినిమా తరువాత Mahesh Babu నుండి వస్తున్న సినిమా కావడంతో Sarkaaru Vaari Paata మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీని తీస్తున్నాడు దర్శకుడు పరుశురాం.