కన్నడలో ( Kannada ) పాపులర్ రేడియా జాకీ RJ రచన (RJ Rachana )గుండెపోటుతో మరణించారు. RJ రచనకి కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.ఇటీవల కన్నుమూసిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar )లా rj రచన కూడా కార్డియా అరెస్ట్ మరణించడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

ఆమె వయసు 39 ఏళ్లు. మంగళవారం ఆమెకు చెస్ట్ లో నొప్పి రావడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు.కానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమె మరణంతో కన్నడ సెలెబ్రెటీలు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఇటీవల కాలంలో కార్డియా అరెస్ట్ తో చాలా మంది చనిపోతున్నారు.