పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ,రానా దగ్గుబాటి(Rana Daggubati ) నటించిన భీమ్లానాయక్ (Bheemla Nayak )25న విడుదల కానుంది. టాలీవుడ్ లో భారీ స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది.ఇక హిందీ లో కూడా విడుదల చేయాలని దర్శక నిర్మతలు అనుకున్నారు. కాని అదే రోజున బాలీవుడ్ లో అలియా భట్(Alia butt ) నటించిన గంగుబాయ్(Gangoo bai ) సినిమా భారి స్థాయిలో రిలిజ్ అవుతోంది. దాంతో భీమ్లానాయక్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చేరలేకపోతోంది.

అక్కడ భీంలా నాయక్ (bheemla Nayak )సినిమా రిలీజ్ నిలిపేస్తున్నారు. అయితే మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.పాటలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ అదరగొట్టింది.తెలుగు ప్రజలు భీమ్లానాయక్ సినిమాని ఎలాంటి హిట్ చేస్తారో చూడాలి.