ప్రజలకు రేషన్ ఇచ్చే షాప్ (Ration Shop )లు దివాలా తీసే పరిస్థితి వచ్చింది.దాంతో ఇండియాలో(India ) రేషన్ షాప్ బంద్ చెయ్యాలని డీలర్స్ నిర్ణయించారు.జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏపీ గవర్నమెంట్(Ap Government ) ఉల్లంగిస్తుంది.
రేషన్ డీలర్స్ ని పట్టించుకోకుండా ప్రభుత్వం తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేషన్ డోర్ డెలివరీ పేరుతో డీలర్స్ మనుగడ దెబ్బ తీసేలా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు నిరసనగా ఏప్రిల్ 15 న దేశవ్యాప్తంగా (India )రేషన్ షాప్స్ బంద్ చేస్తున్నాం అంటూ తెలిపారు. దాంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 నుండి రేషన్ షాప్స్ బంద్ కి అందరూ సహకరించాలని రేషన్ షాప్ డీలర్స్ సంఘం కార్యదర్శి పిలుపు ఇచ్చారు. మరి దీనిపై ప్రభుత్వం (Andhrapradesh) ఎలా స్పందిస్తుందో చూడాలి.