2022 ఐపీఎల్ వేలం లో ఆటగాళ్లు కోట్లకు అమ్ముడు పోతున్నారు. ఈ క్రమంలో ప్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఏరికోరి మరీ కోట్లు కుమ్మరించి కొనుకుంటున్నారు .ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా తనకు కావాల్సిన ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది.సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ కేన్ విలియమ్సన్ ని 14 కోట్లకు రిటైన్ చేసుకున్ srh ,మెగా వేలంలో నికోలస్ పురన్ ని 10.75 కోట్లకు కొనింది. అలాగే వాషింగ్టన్ సుందర్ ని 8.75 కోట్లకు, రాహుల్ త్రిపాటిని 8. 50 కోట్లకు,రొమారియా షిఫేర్డ్ ని 7.75 కోట్లకు ,అభిషేక్ శర్మ ని 6.50 కోట్లకు, భువనేశ్వర్ కుమార్ ని 4.20 కోట్లకు ,మార్క్ జాన్ సన్ ని 4.20 కోట్లకు ,అబ్దుల్ సమద్ ని 4 కోట్లకు ,ఉమ్రాన్ మాలిక్ ని 4 కోట్లకు,టి నటరాజన్ ని 4కోట్లకు,కార్తీక్ త్యాగిని 4కోట్లకు,హిడెన్ మార్క్ ని 2.60 కోట్లకు,సేన్ అబోర్ట్ ని 2.40 కోట్లకు,శ్రేయస్ గోపాల్ ని 75 లక్షలకు,ప్రియం గర్గ్ ని 20లక్షలకు ,జగదీశ్ సుషీథ్ ని 20 లక్షలకు కొనుగోలు చేసింది.