భారత పాస్ట్ బౌలర్ బుమ్రాని( Bhumra ) టీమిండియా వైస్ కెప్టెన్ గా ప్రకటించింది బిసిసిఐ(Bcci ).దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్(Rohit sharma ) స్పందించాడు.టీమ్ కి సారధి బౌలరా లేక బ్యాటరా అనేది నేను పటించుకొనని, ఆటగాడికి ఎంత నైపుణ్యం ఉందనదే చూస్తా అంటూ తెలిపారు.
బౌలర్ బుమ్రాలో(Bhumra ) నైపుణ్యం ఉందని అతనిలో కెప్టెన్ క్వాలిటీస్ ఉన్నాయని వైస్ కెప్టెన్ గా బుమ్రా అర్హుడని తెలిపారు. ఇక రోహిత్ కెప్టెన్(Rohit Sharma ) అయ్యాక టీమిండియా(India ) వరుస విజయాలు సాధిస్తోంది.
వెస్టిండీస్ తో టీ 20 ,వన్డే సిరీస్ లను గెలిచింది.
ఇక వైస్ కెప్టెన్ బాధ్యతలో బుమ్రాలో (Bhumra )రాణిస్తాడాని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.బుమ్రా, రాహుల్(KL Rahul), పంత్(Rishab Panth ) టీమిండియాకి భవిష్యత్ కెప్టెన్స్ గా భావిస్తానని తెలిపారు.ఇక ఫిబ్రవరి 24 నుండి శ్రీలంకతో(Ind vs SL T20 ) టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా.
Recent Comment