జూనియర్ ఎన్టీఆర్ (NTR ),మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan )హీరోలుగా రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన RRR ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మార్చి 25న ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.ఇక మార్చ్ 1 నుండి RRR యూనిట్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసారు.ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట (Natu natu song )మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. రష్యా,ఉక్రెయిన్ ల (Russia, Ukraine war )యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు బాంబు దాడులు చేస్తున్నాయి.దాంతో ప్రతి ఒక్కరు ప్రాణలు గుప్పెట్లో పెట్టుకోని భయోందోళనకు గురవుతున్నారు.

ఇక RRR మూవీలోని వీర నాటు సాంగ్ ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. అక్కడి లోకేషన్స్ లో NTR ,రామ్ చరణ్(Ram charan ),వేసిన డాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.ఇకపోతే ఉక్రెయిన్ (Ukraine )తో బారతీయ చిత్ర పరిశ్రమకు చాలా అనుబంధం ఉంది.అలాగే రష్యాలో(Russia) ఎక్కువగా మన తెలుగు సినిమా షూటింగ్స్ జరుపుతుంటారు .అలాంటి ఈ రెండు దేశాలు ఇలా యుద్దాలు జరపడం చాలా బాధాకరం.