ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా వలీమై(Valimai ) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి రోజు మంచి టాక్ వచ్ఛింది.దీనితో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అని తెలుస్తోంది. దొంగల ముఠాను హీరో అజిత్(Ajith ) ఎల స్కెచ్ వేసి పట్టుకుంటాడు అనేది సినిమా స్టోరీ. అజిత్(Ajith ) సినిమా రావడంతో తమిళ్ నాడు లో అతని ఫ్యాన్స్ భారీ ఎత్తున హంగామా చేశారు.
ఈ నేపథ్యంలో మొదటి రోజు థియేటర్స్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు బాంబు పేల్చి వెల్లారు. అద్రుష్టవశాత్తు ఎవరికి ఎలాంటి అపాయము జరగలేదు.దుండగులు పోలీసులకు దొరకకుండ పారిపోయారు. వాల్ల కోసం పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. ఇక సినిమా విషయానికి వస్తే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కార్తికేయ(Karthikeya ) విలన్ పాత్ర పోషించాడు. అజిత్(Ajith ) ఖాతాలో మరో హిట్ సినిమా వలీమై(Valimai )
Recent Comment