రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas ), పూజా హెగ్డే(Pooja Hegde ) జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్( Radhe Shyam ). మార్చి నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుండి ఈ తల రాతలే(ee talaratale promo song ). అంటూ సాగె ప్రోమో సాంగ్ విడుదల చేసారు.ఈ పాట రావడంతో ప్రభాస్(Prabhas ) అభిమానులను ఎంతగానో సంతోష పెడుతోంది. ఇక పూర్తి సాంగ్ రేపు రిలీజ్ కానుంది. ఇక ప్రేమించిన అమ్మయి కోసం హిరో లైఫ్ లో వచ్చిన కష్టాలను ఎదుర్కుంటూ సాగె సాంగ్ ఇది అంటూ చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సాంగ్ లో పంచభూతాలు నీరు,నిప్పు,నేల,ఆకాశం,గాలి కనిపించబోతున్నాయి. సినిమా చూస్తే ఈ పాటకి ఉన్న అర్థం పూర్తిగా తెలుస్తుందని కూడా చెప్పారు. రాధాకృష్ణ కుమార్(Radha krishna kumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్ లో ఉండబోతున్నాయి. ఇందులో కృష్ణం రాజు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు .