జాతీయ నటుడు కమల్ హాసన్ (Kamal Hasan)  హీరో గా లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వం లో ముస్తాబవుతున్న భారీ చిత్రం “విక్రమ్”(Vikram)

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raj Kamal Films Interntional) బ్యానర్ పై కమల్ హాసన్ (Kamal Hasan) స్వీయ నిర్మాణం లో వస్తున్న ఈ సినిమా కి  ఆర్ మహేంద్రన్ మరో నిర్మాత.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , ఫహద్ ఫాసిల్ (Fahad Fasil)  ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈయన గతం లో మాస్టర్(Master), ఖైదీ (Khaidi) వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు.  అనిరుధ్ సంగీత దర్శకుడు.

ఈ విక్రమ్ సినిమా అల్ ఇండియా శాటిలైట్ (Satellite) మరియు డిజిటల్ (Digital) హక్కులను స్టార్ నెట్ వర్క్ (Star Network) మరియు డిస్నీ ప్లస్ (Disney Plus) వారు 112 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు.  దీనితో ఈ సినిమా ఖర్చు మొత్తం వచ్చేసినట్లే. జాక్ పాట్ డీల్ అంటే ఇదే.

ఈ సమ్మర్ లో అనగా మే 2022 లో ఈ సినిమా ని భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు