బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షో ఎప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువు. మొదటి సీజన్ నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
5 సీజన్ లు. ముగ్గురు సెలబ్రిటీ హోస్ట్ లు (Jr NTR, Nani, Nagarjuna), 60 మందికి పైగా సెలబ్రిటీ కంటెస్టెంట్స్. గ్రాండ్ ఫైనల్ కు ప్రత్యెక అతిధులు. ప్రతి సీజన్ అద్భుతమైన రేటింగ్స్ సాధిస్తూనే ఉంది
నాగార్జున (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చాల బాగా చేస్తున్నారు. బిగ్ బాస్ అంటే నాగార్జున…నాగార్జున అంటే బిగ్ బాస్ అనేలా షో స్థాయిని పెంచారు
ఇప్పుడు బిగ్ బాస్ సరికొత్త సీజన్ ను OTT ప్లాట్ ఫారం అయిన హాట్ స్టార్ (Hot Star) లో ప్రారంభించారు.
OTT లో బిగ్ బాస్ (Bigg Boss) లాంచ్ చేయడం ఒక పెద్ద విజయం కాగా, హాట్ స్టార్ (Hot Star) లో 24 గంటల లైవ్ కంటెంట్ ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డు చేసింది.
OTT ప్లాట్ ఫారం ల లో అతి పెద్ద విజయం అని చెప్పాలి. ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి అద్భుతమైన విజయం సాధించని చెప్పాలి. ఈ బిగ్ బాస్ ప్రోమో లను స్టార్ మా (Star Maa) లో ప్రసారం చేయడం ఒక విశేషం.
Recent Comment