ఆర్ ఆర్ ఆర్ (RRR) చిత్ర బృందం ఒక పోస్టర్ ని రిలీజ్ చేసినిది దానికి “Scrolling when camera is not Rolling” అని పెట్టారు. 

ఆర్ ఆర్ ఆర్ (RRR) చిత్రం షూటింగ్ గ్యాప్ లో ఇలా మొబైల్ తో కనిపించారు మన భీమ్, రాజు.   కరోనా పరిస్థితుల వల్ల అనేక సార్లు వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ ఈ నెల 25 న విడుదలకు సిద్ధమవుతోంది.  ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. 

రాజ మౌళి (Raja Mouli) సినిమాల కు ప్రత్యేకం గా ప్రమోషన్ అవసరం లేదు.  అలాంటి బ్రాండ్ ఇమేజ్ ను అయన క్రియేట్ చేసుకున్నారు.  అయినా సరే, ప్రేక్షలలో ఆసక్తి రేకెత్తిస్తూ, ఎదో ఒక రకంగా  ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల మదిలో ఉండేలా పక్కా ప్రణాళికలతో వస్తారు.