సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu ), కీర్తీసురేష్ (Keerthy suresh )కలసి నటిస్తున్న సినిమా సర్కారు వారిపాట(Sarakaru vaari paata ). ఇప్పటికే తమన్ (S Thaman )సంగీతంలో విశేషంగా అలరిస్తున్న కళావతి పాటకి(Kalavathi song ) యువత ఫిదా అయిపోయారు. మే 12న థియేటర్స్ లోకీ రానున్న ఈ సినిమాని పరశురామ్(Parashuram ) డైరెక్ట్ చేసాడు. మరి కొద్ది రోజుల్లో సర్కారు వారిపాట నుండి రెండవ సాంగ్ రీలిజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.కళావతి పాట క్లాస్ గా ఉండగా రెండవ పాటను ఫుల్ మాస్ పాటగా తమన్ డిజైన్ చేశారట.

ఈ పాటని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా బ్యాంక్స్ కుంభకోణాల నేపథ్యంలో సాగనుంది. సరిలేరు నికెవ్వరు సినిమా తరువాత. మహేష్(Mahesh babu ) నుండి వస్తున్న సర్కారు వారి పాటపై భారీ అంచనాలు ఉన్నాయి.శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ రానుంది.