ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవి RRR .దర్శకధీరుఢు రాజమౌళి(Rajamouli ) ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈసినిమాలో ఇద్దరు స్టార్ హీరోస్ ఎన్టీఆర్( NTR ),(Ram charan ) రామ్ చరణ్ కలిసి తమదైన స్టైయిల్ ల్లో వారి పాత్రలను పోషించారు. ఈ సినిమా కరోనా, ఓమిక్రాన్ మహమ్మరి కారణంగా వాయిదా పడుతూ మార్చి 25న విడుదల కానుంది.

అయితే మార్చి 1నుండి ఈ RRR సినిమా ప్రమోషన్ న్స్ నిర్వహించనున్నారు. ఇక దుబాయ్ లో ఫ్రి రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేనున్నారు. ఈ కార్యక్రమనికి గెస్ట్ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ ని పిలవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.