రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ మీద కనపడుతోంది. సెన్సెక్స్ కుప్పకూలిపోయింది. ఈ ఒక్కరోజే 2700 పాయింట్ లు నష్ట పోయింది. ఇన్వెస్టర్ ల లక్షల కోట్ల సంపద ఒక్కరోజు లో ఆవిరి అయిపోయింది. గత రెండేళ్లతో ఇది రెండవ అతి భారీ పతనం. స్టాక్ మార్కెట్ లో ప్రకంపనలు. పస్తుతానికి సెన్సెక్స్ 54529 పాయింట్ ల వద్ద ఉంది.
ఒక ప్రక్క రష్యా వి విజృంభిస్తోంది, మరో ప్రక్క ఉక్రెయిన్ మిగతా దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం శాంతించేలోగా, మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నష్ఠాలనుంచి కోలుకోవడాని కొంత సమయం పడుతుంది. అయితే కొత్త ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్ చేయడానికి ఇదొక అవకాశం.
ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తం గా అన్ని స్టాక్ మార్కెట్ ల మీద కనపడుతోంది