కమెడీయన్ గా కెరియర్ మొదలు పెట్టిన సునీల్ ( sunil ) హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. పుష్ప(Pushpa ) సినిమా లో విలన్ గా చేసి ఎలాంటి ప్రాత్రనైన చేయగలను అని నిరుపించుకున్నాడు. అదే ఊపుతో కుంభకర్ణ (Kumbhakarna )అనే సినిమా చేస్తున్నాడు. ఆరు మాసాలకు ఒక్క రోజు నిదర మేలుకునే కుంభకర్ణుడు,తిని మళ్లి నిద్రలోకి వెల్లటానికి కారణం ఏంటి అనే దానిగురించి ఈ సినిమా ఉండబోతోంది. ఇక ఈ సినిమా పోస్టర్ విడుదల చేయబోతున్నాము అంటూ తెలియజెసారు మేకర్స్.

అభిరామ్ (Abhiram )ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హీరోగా సునీల్(Sunil ) సినిమాలు చేస్తున్న విజయాలు దక్కడం లేదు.మరి ఈ సినిమా అయినా సునీల్ కి హీరోగా హిట్ ఇస్తుందేమో చూడాలి.కుభకర్ణ (Kumbhakarna )సినిమాకు సంభందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే రానున్నాయి.