పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas )వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్(Radhe Shyam ) సినిమా ఈ వేసవిలో మార్చ్ 11న విడుదల చేస్తున్నారు.ఇక పూజ హెగ్డే(Pooja Hegde ) ,ప్రభాస్(Prabhas ) జంటకి మంచి క్రేజ్ వచ్చింది.ఇక ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్(Mahesh babu ) చెప్పనున్నట్టు సమాచారం .హిందీలో అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan )వాయిస్ చెప్తుండగా తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట.

ఇప్పటి వరకు మహేష్ బాబు ,పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan ) నటిటించిన జల్సా సినిమా కి వాయిస్ ఓవర్ అందించాడు.ఇప్పుడు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.దాదాపు 10వేల థియేటర్స్ లో రాధే శ్యామ్ విడుదల కానుంది.భారీ అంచనాలతో వస్తున్న రాధే శ్యామ్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.