పాన్ ఇండియన స్టార్ ప్రభాస్ (Prabhas )ఆది పురుష్(Adi Purush) చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ సినిమాలో ప్రభాస్(Prabhas ) రాముడు పాత్ర చేస్తున్నాడని అందరికి తెలుసు ,కాని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక షాక్ ఇచ్ఛాడు దర్శకుడు ఓంరౌత్. రాముడిని పాత్ర ప్రభాస్ చేయటం లేదట ఈ సినిమాలో రాఘవ పేరుతో క్యారెక్టర్ ఉంటుందని రామాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ కథలో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని తెలిపారు. ఇక కృతిసనన్(Krithi Sanan ) కూడ సీత క్యారెక్టర్ కాదని స్వయంగా దర్శకుడు తెలియచేసాడు.
డిఫరెంట్ గా ఉండాలని ఉద్దేశంతో రాముడు పేరుకు బదులుగా రాఘవ అనే పేరును వాడుతున్నట్టు తెలియచేసాడు .ఇక ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే(Pooja Hegde ) ,ప్రభాస్ జంటగా నటిస్తున్న రాధే శ్యామ్(Radhe Shyam ) మార్చి నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Recent Comment