పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )లేటెస్ట్ చిత్రం భీంలా నాయక్ .మొదటి రోజు కలెక్షన్స్ లో దుమ్ము రేపింది. మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .పవన్ (Rana ), రానా (Rana ) ఇద్దరు సినిమాలో అదరగొట్టేసారు. దాంతో మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో వసూలు చేసింది .మొదటిరోజు ఈ చిత్రం 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది .ఇక షేర్ కలెక్షన్స్ 36 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది ఒక రికార్డు అని చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో మరియు తెలంగాణలో మొదటిరోజు భీంలా నాయక్(bheemla nayak ) 38 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 26 కోట్ల షేర్ వసూలు చేసింది .కర్ణాటకలో 3 కోట్లు us లో 7 కోట్లు వసూలు చేసింది.

ఇక భీంలా నాయక్(Bheemla nayak ) 107 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది .ఈ సినిమా హిట్ ఖాతాలో చేరాలంటే 110 కోట్ల దాకా షేర్ కలక్షన్స్ సాధించాలి .మరి మొదటి రోజే 36 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్(Pawan kalyan ) టోటల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.