కోలివుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith ) నటించి వలీమై(Valimai ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్ లో ఈ రోజు జరిగింది. ఈ సినిమాని 24న తమిళ్,తెలుగుతో పాటు మరికొన్ని బాషల్లో విడుదల చేబోతున్నారు. వలీమై(Valimai ) సినిమాకి వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.యాక్షన్ డ్రామ లుక్ తో అజిత్ సరికొత్తగా కనిపించనున్నాడు. హ్యూమా ఖురేషీ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ సన్నివేశాలుతో ట్రైలర్ రికార్డులను క్రీయేట్ చేస్తోంది.
ఇక శంకర్ రాజా(Shankar Raja ) సంగీతం హైలేట్ అని చెప్పాలి.ఇక తెలుగు హీరో కార్తికేయ (Kartikeya )ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా 24 న రిలీజ్ ఉండడటంతో తెలుగులో మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి .భారి బడ్జెట్ తో వస్తున్న వలీమై సినిమా థియేటర్ లో ఎలాంటి రికార్డులను కైవసం చేసుకుంటుందో చూడాలి.
Recent Comment