పూరి జగన్నాథ్ (Puri jaganadh ), విజయ్ దేవరకొండ (Vijay devarakonda )కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం లైగర్(Liger ). ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ ఈ ప్రాజెక్టు జనగణమనలో కూడా విజయ్ దేవరకొండని హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. జన గణ మన( Ganaganamana ) స్టోరీలో హీరో ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఉంటాడని టాలీవుడ్ టాక్. దాంతో ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఆర్మీ హెయిర్ స్టైల్ కనిపించబోతున్నారు.

ఇక జనగణమన మూవీని మహేష్ (Mahesh babu )తో తీయాలని ప్లాన్ చేశాడు .పూరీ జగన్నాథ్ కి(Puri jaganadh ) మహేష్ కి మధ్య విభేదాలు రావడంతో ఈ ప్రాజెక్టు విజయ్ దేవరకొండ వద్దకు చేరింది .పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ జోడి జన గణ మనతో ఏ స్థాయిలో వీళ్ళు సందడి చేస్తారు అనేది చూడాలి.