ఇండియాతో (India )జరుగుతున్న రెండవ టి20 మ్యాచ్ లో శ్రీలంక(Sree lanka ) భారీ స్కోరు సాధించింది నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది శ్రీలంక (Ind vs sl T20 )ఆటగాళ్లు బ్యాటింగ్తో అదరగొట్టడంతో భారీ స్కోరు సాధించింది శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిశాంక(Pathum Nissanka ) 75 పరుగులతో అర్థ సెంచురి చేసాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు సహాయంతో 75 పరుగులు చేశాడు ఇక గుణ తిలక (Gunatilaka)38 పరుగులతో రాణించాడు ఇక చివరిలో దర్శన్
శనక 47పరుగులతో రాణించడంతో శ్రీలంక 183 పరుగులు చేసింది.

ఇక టీమిండియా(India ) బౌలర్స్ లో ప్రతి ఒక్కరు ఒక్కో వికెట్ తీశారు. భారత్ విజయం సాధించాలి 184 పరుగులు చెయ్యాలి. భారత బౌలింగ్ లో హర్షల్ పటేల్(Harshal Patel ) ఎక్కువగా 4 ఓవర్స్ లో 52 పరులు ఇచ్చాడు.