క్రాక్(Krack ) సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రవితేజ ( Ravi Teja )ఇటీవల ఖిలాడి(Khiladi ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దాంతో మాస్ మహారాజ రవితేజ తదుపరి సినిమా ధమాకా(Dhamaka ) మీద దృష్టి పెట్టారు. త్రినాథరావు నక్కినేని దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోని జవితేజ లుక్ ఒకటి ఆయన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసారు. ఈ పోస్టర్ ఇపుడు వైరల్ గా మారింది.

ఇటీవల ధమాకా(Dhamaka ) మూవీ నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అయింది.రవితేజకి హీరోయిన్ గా శ్రీలీల (Sree leela )నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైన్ గా వస్తున్న ధమాకాతో రవితేజ (Ravi teja )ఎలాంటి కొడతాడో చూడాలి.నేను లోకల్,సినిమా చూపిస్తావ మావ చిత్రాలతో హిట్ కొట్టిన త్రినాధ్ రావు ధమకాని కూడా అదే అంశాలతో తెరేకెక్కించే పనిలో ఉన్నారు.