ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్(Shane Warne) మృతి చెందారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.  ఆయన్ని అందరు ముద్దు గా వా ర్ని అని పిలుస్తారు. 

షేర్ వార్న్ (Shane Warne) టెస్టుల్లో 708 వికెట్లు, వన్ డే మ్యాచ్ ల లో 293 వికెట్లు తీశారు. మొత్తం గా 1001 వికెట్లు తీశాడు.  అంతే కాకుండ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఐపీల్ (IPL) టైటిల్ గెలవడం లో ప్రధాన పాత్ర పోషించాడు.

15 ఏళ్ల క్రీడా ప్రయాణం లో (1992-2007), ఆస్ట్రేలియా కు (Australia) ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. భారత జట్టు తో ఎన్నో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు.  ఎటువంటి పిచ్ మీద అయినా, పేసర్ ల కు అనుకూలించే పిచ్ ల మీద బంతిని గింగిరాలు తిప్పగల నేర్పరి.

షేన్ వార్న్ బాల్ అఫ్ ది సెంచరీని (Ball of the century) ఒకసారి చూడండి.