ఆంధ్రప్రదేశ్(Andhra pradesh ) cm ys జగన్(Ys jagan ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి(Narendra modi ) లేఖ రాశారు. విశాఖ(Vizag ), తిరుపతి(Tirupati ),విజయవాడలో(Vijayawada ) విమానాశ్రయాల అభివృద్ధి చేయడానికి వాటి విస్తరణకి సంబందించిన అంశాలపై లేఖ రాశారు.వాణిజ్య పరంగా,పర్యాటక పరంగా విశాఖకి ప్రాధాన్యత ఎక్కువ ఉందని, దాంతో విషయం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగవ్వడానికి చర్యలు తీసుకోవాలనే లేఖలో తెలిపారు.

ఆంద్రప్రదేశ్ లో (Andhra pradesh )భోగాపురం విమానాశ్రయ ఏర్పాటుకు స్థలం క్లియరెన్సు అనుమతిని ఇవ్వాలని తెలిపారు.. ప్రవేట్ భాగస్వామ్యంతో ఈ విమానాశ్రయం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.